ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క పెడితే అదృష్టం మీ వెంటే! సంపదను ఆకర్షించే మనీ ట్రీ
ఇంటి ప్రధాన ద్వారం వద్ద జేడ్ ప్లాంట్ ఉంచడం వల్ల వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం అనేక సానుకూల ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. మనీ ప్లాంట్లాగే ప్రసిద్ధి చెందిన ఈ మొక్కను అదృష్టం, సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. మందపాటి, ఆకుపచ్చని ఆకులతో ఉండే జేడ్ ప్లాంట్ ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా వ్యాపార, ఆర్థిక పురోగతి కోరుకునేవారు దీనిని ప్రవేశద్వారం వద్ద ఉంచడానికి ఆసక్తి చూపుతారు. సరైన దిశలో ఉంచి, తగిన సంరక్షణ తీసుకుంటే ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంచుతుందని నిపుణులు చెబుతారు. వాస్తు, ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం జేడ్ ప్లాంట్ ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
