ఎన్నో ఏళ్లనాటి అంత్యంత ప్రాచీన వంటకం మొలహోర.. తింటే, కొండలను పిండిని చేసే బలం
మనకి తెలిసింది పులిహోర మాత్రమే కానీ మొలహోర గురించి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. ఇది ఎన్నో ఏళ్ళ నాటి ఎన్నో ఏళ్లనాటి అంత్యంత ప్రాచీన వంటకం. వందల ఏళ్లుగా పండుగల సమయంలో.. ఇంకా ప్రత్యేక సందర్భాలలో దీనిని తినేవాళ్లు. ఇంకా మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేందుకు దీనినే ఎక్కువగా తినేవాళ్ళు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
