Eye Care: బైక్ నడిపే ప్రతి ఒక్కరూ ఇవి తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీ కళ్లు డేంజర్లో పడొచ్చు!
చాలా మంది బైక్పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. దీని కారణంగా గాలిలోని దుమ్ము, ధూళి మొత్తం వారి కళ్లలోకి చేరుతుంది. కానీ చాలా మంది వాటిని అస్సలు పట్టించుకోరు. కళ్లను కనీసం సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఇది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నోయిడాలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ దీపాంజలి ఆర్య ప్రకారం.. ప్రతిరోజూ బైక్పై ప్రయాణించేవారు తమ కళ్లను రక్షించుకోవడానికి ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవేంటో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
