హోటల్ వాళ్లు చేసేలా గట్టి కొబ్బరి చట్నీ రావాలంటే.. ఈ సీక్రెట్ టిప్తో టేస్ట్ డబుల్
మనలో చాలా మంది హోటల్ వాళ్లు చేసేలా గట్టి కొబ్బరి చట్నీని ఇష్టపడతారు. కానీ అలా చేయడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ చెప్పినట్టుగా చేస్తే ఈ గట్టి కొబ్బరి చట్నీతో వేడి వేడి ఇడ్లీలు, క్రిస్పీ దోశెలను తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి చూడండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
