AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటుకోడిపై పసుపు రాయడం వెనుక పాతకాలపు రహస్యం.. మన పెద్దల తెలివి మామూలుగా లేదుగా!

నాటు కోడికి, ఫారం చికెన్ కు తేడా ఉంటుంది. నాటు కోడి మాంసం గట్టిగా ఉంటుంది ఉడకడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. దీనిని కూర వండే ముందే నీళ్ళలో ఉడకబెట్టి చేస్తారు. చాలా మంది నాటు కోడిని కోసేటప్పుడు పసుపు రాస్తారు? అసలు ఇలా ఎందుకు రాస్తారో కూడా తెలియదు. దీని వెనుకున్న కారణం ఏంటో చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Nov 28, 2026 | 8:48 AM

Share

1 / 5
ఇప్పటికి పల్లెటూర్లలో నాటుకోడిని క్లీన్ చేసేటప్పుడు కానీ ఇంకా కాల్చే ముందు కచ్చితంగా పసుపు రాస్తారు. దీని వెనుక పాత కాలపు సంప్రదాయం ఉంది. అయితే, ఇలా రాయడానికి  ఒకటి కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ నాటు కోళ్లు ఇళ్ళ దగ్గర పెరుగుతాయి. కాబట్టి, వీటిని కట్ చేసేటప్పుడు పసుపు రాస్తారు. దీనిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

2 / 5
ఈ  కోడిపై ఉండే చెడు క్రిములు నశించడానికి  రాస్తారు. ఇంకా కోడి చర్మానికి ఉండే సహజమైన వాసనను తగ్గించడానికి కూడా ఈ   పసుపు హెల్ప్ అవుతుందని అంటున్నారు. అప్పుడు  క్రిములు కూడా పోతాయి. ఈ పసుపుకు సహజంగా యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి.

3 / 5

 కోడిని కోసి క్లీన్ చేసే సమయంలో సూక్ష్మక్రిములు లేకుండా, మాంసం ఫ్రెష్ గా ఉండేందుకు ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా  కాల్చేటప్పుడు కానీ ఉడికించేటప్పుడు కానీ ఈ పసుపు రాయడం వల్ల వాసన మారి, రుచి కూడా మెరుగవుతుందని పల్లె ప్రజలు  నమ్ముతారు

4 / 5
కోడి చర్మం మీద అదే చిన్న క్రిములు కూడా పోతాయి. ఇంకా  కూర కూడా రుచిగా ఉంటుంది. గ్రామాల్లో ఆచారంలా కొనసాగుతోంది. ఈ పసుపులో ఉండే కర్కుమిన్ శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే , పసుపు రాసినా, రాయకపోయినా కోడి మాంసాన్ని ఒకటికి మూడు సార్లు బాగా కడిగి పూర్తిగా ఉడికించి తింటే మంచిది.

5 / 5
Follow Us
నాటుకోడిపై పసుపు రాయడం వెనుక పాతకాలపు రహస్యం..

ఇంటి ముందు కాకి అరిస్తే శుభమా? అశుభమా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

IND vs NZ 2nd Test: కష్టాల్లో టీమిండియా.. 3 వికెట్లు డౌన్..!

ఏటీఎం ఛార్జీలపై RBI క్లారిటీ.. ఇకపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఎంతంటే

హోటల్ వాళ్లు చేసేలా గట్టి కొబ్బరి చట్నీ.. టేస్ట్ డబుల్

వాళ్ల కష్టాలు చూశాక నా మనసు కదిలింది.. నాగచైతన్య కామెంట్స్..

చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

ఈ జీవి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ముంబైని వీడనున్న యార్కర్ కింగ్

బ్యాంకింగ్ కస్టమర్లకు RBI కొత్త రూల్స్.. వచ్చే ఏడాది నుంచి అమలు..