పాత కాలంలో యూరిన్ రాకపోతే పెరుగులో ఇది వేసి తినేవాళ్లు
Prasanna Yadla
25 June 2026
Pic credit - Pinterest
పాత కాలంలో అన్ని వింతగా ఉండేవి వాళ్ళు అనారోగ్య సమస్యలకు చిట్కాలను పాటించే వాళ్ళు
అనారోగ్య సమస్యలకు
ఇప్పుడు చిన్న సమస్య వచ్చినా కూడా ముందులు వేసుకుంటారు కానీ ఇది వరకు అలా కాదు
కానీ ఇది వరకు అలా కాదు
ఏదొక చిట్కా పాటించి వాటితోనే తగ్గించుకునే వాళ్లు. యూరిన్ రాకపోతే పెరుగులో ఇది వేసి తినేవాళ్లు
యూరిన్ రాకపోతే పెరుగులో
పెరుగులో పంచదార వేసుకుని తింటే యూరిన్ సమస్య తగ్గిపోయేది ఎందుకంటే ఇది వేడిని త్వరగా కొట్టేస్తాది
ఇది వేడిని త్వరగా కొట్టేస్తాది
ఇంకా ఒక గ్లాస్ మజ్జిగలో రెండు టీ స్పూన్స్ పంచదార కలుపుకుని తాగే వాళ్ళు
పెరుగులో పంచదార
అలాగే ఇది మూత్రంలో మంట, కడుపు కింద వైపు నొప్పి ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది
మూత్రంలో మంట
వానాకాలంలో డీహైడ్రేషన్ వల్ల కూడా మూత్రం తగ్గినట్టు అనిపిస్తే ఈ చిట్కా పాటించండి
డీహైడ్రేషన్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)