పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి పక్కా!
ఇంటిలో ఏ చిన్న శుభ కార్యం జరుపుకున్నా సరే తప్పకుండా పాయసం చేసుకుంటారు. అయితే కొంత మంది ఇందులో పంచదార ఉంటుంది అని తినడానికి భయపడిపోతుంటారు. కాగా, ఇప్పుడు మనం పంచదార లేని పాయసం చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
