వయసొచ్చిన అమ్మాయిలు తినాల్సిన పాతకాలం నాటి గుడాన్నం..
Prasanna Yadla
26 June 2026
Pic credit - Pinterest
ఈ పాతకాలపు వంటకం బెల్లం గుడాన్నం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది
బెల్లం గుడాన్నం
ఇంకా చాలా మంది కొన్ని చోట్ల ఇప్పటికి కూడా నైవేద్యంగా కూడా పెడతారు.
నైవేద్యం
మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
తయారీ విధానం
రెండు కప్పు బియ్యం, ఒక కప్పు బెల్లం, రెండు కప్పుల నీరు, అర కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి
కావాల్సిన పదార్దాలు
అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు, నాలుగు కిస్మిస్ లు తీసుకోవాలి ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
అన్నం బాగా ఉడికిన తర్వాత బెల్లం పాకం పోసి మీడియం మంటపై ఉంచి గరిటెతో కలుపుకోవాలి.
బెల్లం పాకం
ఇంకా దీనిలో పాలు, యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి. చివర్లో జీడిపప్పు, కిస్మిస్ లు వేసి దించాలి
జీడిపప్పు, కిస్మిస్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)