AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మొబైల్ నెంబర్ ఇదే.. అందులో మీది ఉందా?

జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక సంఖ్యాశాస్త్రంప్రకారం చాలా మంది తమ ఫ్యూచర్, వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే కేవలం మీరు పుట్టిన తేదీ ప్రకారమే కాకుండా, మీ మొబైల్ నెంబర్ కూడా మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 26, 2026 | 3:04 PM

Share
కొంత మందికి వాహనాల నెంబర్స్ కలిసి వస్తే మరికొంత  మందికి మొబైల్ నెంబర్స్ కలిసి వస్తాయి. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని రకాల మొబైల్ నెంబర్స్ వారిని కోటీశ్వరులను చేస్తాయంట. కాగా,  అసలు  మొబైల్ నెంబర్   ఎలా ఉంటే  అదృష్టంకలిసి వస్తుందో  ఇప్పుడు మనంతెలుసుకుందాం.ముందగామీమొబైల్ నెం బర్ తీసుకోవాలి.  987654321  అయితే ఈ సంఖ్యలను జమచేయాలి.

1 / 5
9+8+7+6+5+4+3+2= 45 వస్తుంది. ఈ రెండు అంకెలను మరోసారి కూడాలి.   అంటే  4+5 =9  అంటే మీ ఫోన్ నెంబర్  మొత్తం నెంబర్ 9. ఈ నెంబర్ మీ అదృ ష్టాన్ని తెలియజేస్తుంది. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, మీ పుట్టిన తేదీ మూల సంఖ్య, మీ ఫోన్ నెంబర్ మూల సంఖ్య సరిపోయే విధంగా ఉంటే, అది మీకు అదృష్టాన్ని  తీసుకొస్తుందంట.

2 / 5
ముఖ్యంగా ,1వ సంఖ్యలో జన్మించిన వారికి 1,10,19,28 తేదీలు కలిసి వస్తే,  2వ సంఖ్యలో జన్మించిన వారికి2, 11,20,29 వ                                                                                     సంఖ్యలు  గల  ఫోన్ నెంబర్లు కలిసి వస్తాయి. అలాగే  3వ సంఖ్యలో జన్మించిన వారికి 2,12,21,30 నెంబర్లు కలిసి వస్తాయి.

3 / 5
వారి వారి పుట్టిన తేదీని బట్టి రాడిక్స్ నెంబర్  2  అయితే, మీ ఫోన్ నెంబర్  సంఖ్య కూడా 2అయితే  అది మీకు ఎనలేని అదృ ష్టం తీసుకరావడమే కాకుండా మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందంట.

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా