AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamaha Xenter E: 108 కిలోమీటర్ల రేంజ్‌తో యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!

Yamaha Xenter E: కంపెనీ ఈ వాహనాన్ని రోజువారీ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించింది. వాహనం మైలేజీని పెంచడానికి ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు..

Subhash Goud
|

Updated on: Nov 17, 2026 | 8:26 AM

Share
 Yamaha Xenter E: కంపెనీ ఈ వాహనాన్ని రోజువారీ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించింది. డిజైన్ పరంగా దీని ముందు భాగంలో చతురస్రాకారపు హెడ్‌ల్యాంప్, సన్నని, నిటారుగా ఉండే ఏప్రాన్ డిజైన్ ఉన్నాయి.

1 / 5
 సాధారణ స్కూటర్లలో లాగానే, దీని ఫ్లోర్‌బోర్డ్ కూడా రోజువారీ వాడకానికి, ఇతర అవసరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ వాహనానికి అంచెల వారీగా సీటు మోడల్‌ను అందించింది. దీనికి అదనంగా అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్ ఈ స్కూటర్‌కు మరింత ప్రీమియం రూపాన్ని ఇస్తుంది.

2 / 5
 యమహా క్సెంటర్ పెద్ద 16-అంగుళాల వీల్స్‌పై నడుస్తుంది. దీని సస్పెన్షన్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు షాక్ అబ్జార్బర్‌లతో కూడిన స్వింగ్‌ఆర్మ్ ద్వారా అందించింది. దీనికి ఇరువైపులా 245 మిమీ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి.

3 / 5
 యమహా క్సెంటర్ E 3-ఫేజ్ ఎక్సైటేషన్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది 7.5 kW గరిష్ట శక్తిని, 33.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌కు 70.2 Ah సామర్థ్యం గల ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తి అందుతుంది. ఈ వాహనం ఒకే ఛార్జ్‌పై 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

4 / 5
 వాహనం మైలేజీని పెంచడానికి ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది.

5 / 5
Follow Us
Video: షారుఖ్ పాటకు జార్జియా చిన్నారి డాన్స్... 5.5 కోట్ల వ్యూస్!

108 కిలోమీటర్ల రేంజ్‌తో యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!

శబరిమలలో శరణు ఘోష.. అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు..

ONGC వద్ద ఎగసిపడుతున్న గ్యాస్.. భయాందోళనలో జనం!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న12 మంది..రూ.36 వేల జరిమానా!

ఇక పరీక్ష జరిగిన 3 వారాల్లోనే TGPSC ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు

TG TET January 2027 దరఖాస్తులు ప్రారంభం.. జనవరి 3 నుంచి పరీక్షలు

పేదలకు సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరుతున్న పదేళ్ల కల..!

వీధుల్లో వింత శబ్ధాలు.. జనాల పరుగులు.. షాకింగ్‌ సీన్‌..

ఇన్‌స్టాలో పరిచయం.. ఇంట్లోనే ఆశ్రయం పొంది 4.5 తులాల బంగారం చోరీ!