దెయ్యాలు, భూతాలు లేకుండానే వెన్నులో వణుకు పుట్టించే ఓటీటీ సినిమా అబ్సెషన్. 7 కోట్ల బడ్జెట్‌తో వచ్చి 5000 కోట్లు వసూలు చేసిన ఈ సంచలనం ఇప్పుడు తెలుగులో జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. థ్రిల్లింగ్‌ను ఇష్టపడేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.