మీరు తరచుగా వినే 2K, 5K, 10K, 100K వంటి పదాలలో K అంటే కిలో అని అర్థం. ఇది గ్రీకు పదం నుండి వచ్చింది, వెయ్యిని సూచిస్తుంది. 1K అంటే వెయ్యి రూపాయలు, 100K అంటే లక్ష రూపాయలు. జీతాలు, ధరలు, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లేదా వ్యూస్‌ను సులభంగా లెక్కించడానికి దీనిని ఉపయోగిస్తారు.