మామిడి పండ్లు ఏడాది మొత్తం ఎందుకు దొరకవు?
Prasanna Yadla
26 June 2026
Pic credit - Pinterest
మామిడి పండ్లు ఎక్కువగా వేసవి కాలంలోనే దొరుకుతాయి. మిగతా సమయాల్లో అసలు దొరకవు
వేసవి కాలంలోనే దొరుకుతాయి
ఇంకా ఈ మామిడి పండ్లు ఏడాది మొత్తం దొరకవు.. ఎందుకో ఇక్కడ చదివి తెలుసుకుందాం
ఏడాది మొత్తం దొరకవు
ఎందుకంటే వీటి పూత కొంచం ముందుగా పూస్తుంది ఇంకా ఇవి పుష్పాల నుంచి పండ్లుగా మారడానికి వేడి వాతావరణం అవసరం.
వేడి వాతావరణం అవసరం.
ఇంకా చలికాలంలో కానీ వర్షాలు అదే పనిగా పడిన సమయంలో కూడా ఈ మామిడి పంట దిగుబడి తగ్గే అవకాశం
దిగుబడి తగ్గే అవకాశం
ఇంకా ఇవి వేసవిలో ఎక్కువ సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి పండ్లు బాగా తియ్యగా అవుతాయి
సూర్యరశ్మి
భారతదేశంలో మామిడి పండ్లలో ఉన్న అన్ని రకాలు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోనే ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయి
ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో
వీటికి వేడి వాతావరణం చాలా అవసరం అప్పుడు ఈ మామిడి పండ్లకు ప్రత్యేకమైన రుచి, వాసన వస్తాయి
ప్రత్యేకమైన రుచి
ఇంకా ఈ సీజన్‌లో దొరికే మామిడి పండ్లు తాజాగా భలే రుచిగా ఉంటాయి అందుకే ఈ మామిడి పండ్లను ఇప్పటికి 'వేసవి రాజు'గా పిలుస్తారు
వేసవి రాజు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి