రెస్టారెంట్ స్టైల్లో  పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా 

Prasanna Yadla

 26 June  2026

Pic credit - Pinterest

రెస్టారెంట్ స్టైల్లో  పాలకూర చికెన్ ఇలా వండితే  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా లాగిస్తారు 

పాలకూర చికెన్

మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

తయారీ విధానం

ముందుగా అరకిలో చికెన్‌ను తీసుకుని దానిని బాగా కడిగి పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 30 నిమిషాలు పక్కన ఉంచండి

స్టెప్ 1 

ఇప్పుడు ఒక కట్ట పాలకూర ఆకులను ఉడికించి చల్లని నీటిలో వేసి మెత్తగా పేస్ట్ లాగా  చేయండి.

స్టెప్ 2

ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ లేదా నూనె వేసి దానిలోనాలుగు బిర్యానీ ఆకు, ఇంకా దాల్చినచెక్క, లవంగాలు కూడా వేసి బాగా వేయించాలి

స్టెప్ 3

ఇంకా రెండు ఉల్లిపాయలు కూడా వేసి గోల్డ్  రంగులోకి వరకు వీటిని వేయించి అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి 

స్టెప్ 4

ఇంకా రెండు టమాటాలు కూడా వేసి నూనె పైకి వచ్చే వీటిని ఉడికించండి. ఇంకా కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపండి.

స్టెప్ 5

ఇంకా మేరినేట్ చేసిన చికెన్ ముక్కలు కూడా వేసి మీడియం మంటపై ఉంచి  పాలకూర పేస్ట్, చికెన్‌తో వేసి 10 నిమిషాలు ఉంచి దించేయడమే 

స్టెప్ 6