AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు నిముషాల్లో విపరీత వేడిని తరిమికొట్టి బాడీని కూల్ చేసే ఈ గారెలు తింటే రుచి అద్భుతం

Quick healthy recipes : ఒక్కోసారి కొందరికి విపరీత వేడి చేస్తుంది ఆ సమయంలో కడుపును చల్లబరిచే ఫుడ్స్ ను తీసుకోవాలి. రెండు నిముషాల్లో క్లీన్ చేసి బాడీని కూల్ చేసే ఈ గారెలు తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 26, 2026 | 12:14 PM

Share
ఒక్కోసారి కొందరికి విపరీత వేడి చేస్తుంది ఆ సమయంలో కడుపును చల్లబరిచే ఫుడ్స్ ను తీసుకోవాలి. రెండు నిముషాల్లో క్లీన్ చేసి బాడీని కూల్ చేసే ఈ గారెలు తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
బొబ్బర్ల గారెలు కావాల్సిన పదార్దాలు :  ఒక కప్పు బొబ్బర్లు,  రెండు చిన్న  ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్  జీలకర్ర పొడి ,  కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క,  5 కరివేపాకు ఆకులు, అర కట్ట తరిగిన కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి. వీటిని తింటే వేడి తగ్గుతుంది.

2 / 5
బొబ్బర్ల గారెల తయారీ విధానం : ముందుగా బొబ్బర్లను తీసుకుని వాటిని   రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి.  అ తర్వాత వీటిని తీసుకుని మిక్సీలో కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. మిక్సీ లేని వాళ్లు రోటిలో కూడా  కచ్చా పచ్చగా రుబ్బితే  సరిపోతోంది అయితే, దీనిని కొంచం గట్టిగా చేసుకుంటే సరిపోతుంది

3 / 5
బొబ్బర్ల గారెల తయారీ విధానం స్టెప్ 1 : ఈ పిండి  ముందుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఆకులు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ,  ఇంకా ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే బొబ్బర్ల గారెలు తినడానికి టేస్టీగా ఉంటాయి.

4 / 5
బొబ్బర్ల గారెల తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు ఒక పాన్ పెట్టి నూనె వేసి ఈ పిండిని చిన్న గారెల్లాగా చేసుకోవాలి.  ఆ తర్వాత నూనెలో వేసి మంటపై ఈ గారెలను రంగు మారే వరకు ఎర్రగా వేయించాలి.  ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా వీటిని కాల్చుకోవాలి. అంతే వేడి వేడి బొబ్బర్ల గారెలు రెడీ. పుదీనా చట్నీ లేదా మిర్చి చట్నీతో తింటే అదిరిపోతోంది.

5 / 5
Follow Us
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?

కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!

నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..

3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?

సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.

రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?

సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే

IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..