రొయ్యలు వీళ్లకు పోషకాల పవర్‌హౌస్.. తింటే ఎన్నో ప్రయోజనాలు!

Prasanna Yadla

 26 June  2026

Pic credit - Pinterest

రొయ్యలను అసలు తక్కువగా చూడకండి. ఇవి కొందరికి ఎంత మంచిదంటే అంత మంచివి

రొయ్యలను తక్కువగా చూడకండి

వీటిని తినడం వలన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూసి తెలుసుకుందాం..  

 కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇంకా చెప్పాలంటే ఎక్కువ పని చేసే వారికి మంచి ప్రోటీన్ అవసరం వాళ్ళు దీనిని ఆహారంలో తీసుకోవాలి

దీనిని ఆహారంలో తీసుకోవాలి 

ఇంకా ఈ రొయ్యల్లో ఉండే విటమిన్ B12 నాడీ వ్యవస్థ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది 

విటమిన్ B12 

ముఖ్య ఖనిజాలు, శరీర కణాలను రక్షించడంలో ఈ రొయ్యలు కీలక  పాత్ర పోషిస్తాయి.

శరీర కణాలను రక్షించడంలో

ఇంకా వీటిలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది అలాగే  ప్రోటీన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆహారంలో తీసుకోవచ్చు.

చాలా తక్కువ కొవ్వు

అలాగే, రొయ్యల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి 

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్