పల్లీల వ్యాపారి ద్వారా కరోనా.. ఎంతమందికి సోకిందంటే.?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందనే చెప్పాలి. కొన్ని ప్రాంతాలు మినహాయించి మిగిలిన చోట్లలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇక నిన్న రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.. అందులో ఐదు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా అవన్నీ కూడా మలక్‌పేటలోని ఓ పల్లీల వ్యాపారి(50) ద్వారా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీనితో వ్యాపారి కుటుంబసభ్యులు, సదరు వ్యక్తి చికిత్స చేయించుకున్న వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు […]

పల్లీల వ్యాపారి ద్వారా కరోనా.. ఎంతమందికి సోకిందంటే.?
Follow us

|

Updated on: May 02, 2020 | 8:47 PM

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందనే చెప్పాలి. కొన్ని ప్రాంతాలు మినహాయించి మిగిలిన చోట్లలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇక నిన్న రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.. అందులో ఐదు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా అవన్నీ కూడా మలక్‌పేటలోని ఓ పల్లీల వ్యాపారి(50) ద్వారా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీనితో వ్యాపారి కుటుంబసభ్యులు, సదరు వ్యక్తి చికిత్స చేయించుకున్న వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా వారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో బాధితులను ఐసోలేషన్‌కు తరలించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కి చేరింది.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!