ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలోనే పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పసుపురంగు రేషన్ కార్డుదారులకు 30 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో రేషన్ షాపుల్లో బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎరుపు రంగు కార్డుదారులకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసినట్లు మంత్రి కందసామి స్పష్టం చేశారు. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లు […]

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..
Follow us

|

Updated on: May 02, 2020 | 8:47 PM

దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలోనే పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పసుపురంగు రేషన్ కార్డుదారులకు 30 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో రేషన్ షాపుల్లో బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఎరుపు రంగు కార్డుదారులకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసినట్లు మంత్రి కందసామి స్పష్టం చేశారు. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లు ఇంటింటి సర్వే చేసి అనంతరం లబ్దిదారులకు వారి ద్వారానే టోకెన్లను అందిస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు సహకారశాఖ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!