లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

రెండోదశ లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్రం ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మే 17 వరకు రెడ్ జోన్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుందని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం కొన్ని సడలింపులు ఉంటాయని పేర్కొంది. అయితే జోన్లతో సంబంధం లేకుండా విమాన, రైళ్లు, మెట్రో సర్వీసులను నడపకూడదని […]

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..
Follow us

|

Updated on: May 01, 2020 | 9:00 PM

రెండోదశ లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్రం ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మే 17 వరకు రెడ్ జోన్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుందని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం కొన్ని సడలింపులు ఉంటాయని పేర్కొంది. అయితే జోన్లతో సంబంధం లేకుండా విమాన, రైళ్లు, మెట్రో సర్వీసులను నడపకూడదని స్పష్టం చేసింది. ఆరెంజ్ జోన్లలో డ్రైవర్, ఒక్క ప్రయాణీకుడితో క్యాబ్స్, బైక్‌పై ఒకరు వెళ్ళొచ్చునని చెప్పింది. అటు అన్ని జోన్లలోనూ ఆసుపత్రుల్లో ఓపీ సేవలకు అనుమతి ఇచ్చింది. కాగా, జోన్ల వారీగా రూల్స్ ఇలా ఉన్నాయి.

ఆరెంజ్ జోన్ ఆంక్షలు:

  • కార్లలో ఇద్దరు ప్యాసింజర్లతో అనుమతి
  • వ్యక్తిగత వాహనాలకు అనుమతి
  • టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి
  • వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
  • అన్ని వ్యవసాయ పనులకు అనుమతి
  • షరతులతో ప్రైవేట్ క్యాబ్‌లకు అనుమతి

గ్రీన్ జోన్ ఆంక్షలు..

  1. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
  2. పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులకు ఓకే
  3. వ్యవసాయ పనులకు అనుమతి
  4. వ్యక్తిగత ప్రయాణాలకు ఆంక్షలు ఉండవు
  5. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి
  6. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది
  7. జిల్లా మధ్య రాకపోకలకు అనుమతి
  8. వైన్, పాన్ షాపులకు అనుమతి

జోన్లతో సంబంధం లేకుండా అనుమతి లేనివి:

  • ప్రజా రవాణా బంద్
  • స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు నిషేధం
  • హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, జిమ్‌లు బంద్
  • స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంటాయి
  • అన్ని మతపరమైన, రాజకీయ ఈవెంట్లు బంద్
  • ప్రార్ధన మందిరాలు మూసి ఉంటాయి

Read This: మే 17 వరకు లాక్‌డౌన్‌ 3.0.. వీటికి అనుమతి లేదు…

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్