Mahesh Babu : ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్..
మహేష్ నయా లుక్ రివీల్ అయింది. ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌ని కలవడం ఆనందంగా ఉందని పోస్ట్ చేశారు. ప్యాట్‌కి తాను పెద్ద అభిమానిని అని అన్నారు మహేష్. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
మహేష్ నయా లుక్ రివీల్ అయింది. ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌ని కలవడం ఆనందంగా ఉందని పోస్ట్ చేశారు. ప్యాట్‌కి తాను పెద్ద అభిమానిని అని అన్నారు మహేష్. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దాంతో పాటే.. మహేష్ గ్లామర్ అండ్ కలర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా డామినేట్ చేసిందనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.