హాట్ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. దేశ విదేశాల భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది టీటీడి. జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేసిన 1.55 గంటల వ్యవధిలోనే దక్కించుకున్నారుభక్తులు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. దేశ విదేశాల భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది టీటీడి. జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేసిన 1.55 గంటల వ్యవధిలోనే దక్కించుకున్నారుభక్తులు. ఇక అంగప్రదక్షిణం టోకెన్లను కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే సొంతం చేసుకున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్లు కూడా 20 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టికెట్లను కొనుగోలు చేశారు భక్తులు. టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకపోవడంతో కేవలం విడుదల చేసిన రెండున్నర గంటల్లోనే హాట్‌కేకుల్లా బుక్ అయిపోయాయి. ముఖ్యంగా బుకింగ్ సమయంలో జియో మార్ట్ క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించడంతో.. భక్తులకు బుకింగ్ అవస్థలు తప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ??
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్ పైకి !!
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

