కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
ఒక్క ఫోన్ కాల్‌తో కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు పలువురు బాధితులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూ ప్రతిరోజు బాధితులు మోసపోతూనే ఉన్నారు. తీరా అది ఫ్రాడ్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ కొరియర్ సంస్థ పేరును వాడుకొని ఓ వ్యాపారి నుంచి కోట్లు లాగేశారు. విశాఖకు చెందిన ఒక లాజిస్టిక్ వ్యాపారిని ట్రాప్ చేసి, కోటి రూపాయలు కొట్టేశారు. విశాఖకు చెందిన ఓ లాజిస్టిక్ వ్యాపారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఒక్క ఫోన్ కాల్‌తో కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు పలువురు బాధితులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూ ప్రతిరోజు బాధితులు మోసపోతూనే ఉన్నారు. తీరా అది ఫ్రాడ్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ కొరియర్ సంస్థ పేరును వాడుకొని ఓ వ్యాపారి నుంచి కోట్లు లాగేశారు. విశాఖకు చెందిన ఒక లాజిస్టిక్ వ్యాపారిని ట్రాప్ చేసి, కోటి రూపాయలు కొట్టేశారు. విశాఖకు చెందిన ఓ లాజిస్టిక్ వ్యాపారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేస్తున్నామని, మీకకు ఒక పార్శిల్ వచ్చింది. దానిలో డ్రగ్స్, ఉన్నాయని,
అంతేకారు, మీ పేరు మీద ఎవరో అగంతకులు ఫేక్ బ్యాంక్ అకౌంట్ తెరిచారు అంటూ నమ్మించారు. ఈ కొరియర్‌ని వాళ్లే పంపి ఉంటారని బాధితుడిని నమ్మించారు. ఇందులో కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరుగుతోందంటూ బెదిరించారు. తన పేరు మీద ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్ లను క్లోజ్ చేయాల్సిందిగా బాధితుడికి సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ?? అయితే మీరు ఈ వ్యాధి బాధితులు కావచ్చు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

