పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ?? అయితే మీరు ఈ వ్యాధి బాధితులు కావచ్చు !!
చైనాలో ఓ యువతి వైద్య చరిత్రలోనే లేని ఓ వింత వ్యాధితో బాధపడుతోంది. అదేంటి? లవ్ బ్రెయిన్.. ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయా అనుకుంటున్నారా? అవును, బాల్యంలో తల్లిదండ్రులతో సఖ్యత, ఆరోగ్యకరమైన సంబంధం ఎంత అవసరమో చెప్పే ఘటన ఇది. చైనాలో ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌పై అవసరానికి మించి ఆధారపడడం, అతడి అవసరాన్ని పెంచేసుకోవడం, అతడు స్పందించకుంటే తీవ్రంగా మనస్తాపం చెందడం వంటి కారణాలు ఆమెను వైద్య పరిభాషలోనే లేని సరికొత్త వ్యాధివైపు నడిపించాయి.
చైనాలో ఓ యువతి వైద్య చరిత్రలోనే లేని ఓ వింత వ్యాధితో బాధపడుతోంది. అదేంటి? లవ్ బ్రెయిన్.. ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయా అనుకుంటున్నారా? అవును, బాల్యంలో తల్లిదండ్రులతో సఖ్యత, ఆరోగ్యకరమైన సంబంధం ఎంత అవసరమో చెప్పే ఘటన ఇది. చైనాలో ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌పై అవసరానికి మించి ఆధారపడడం, అతడి అవసరాన్ని పెంచేసుకోవడం, అతడు స్పందించకుంటే తీవ్రంగా మనస్తాపం చెందడం వంటి కారణాలు ఆమెను వైద్య పరిభాషలోనే లేని సరికొత్త వ్యాధివైపు నడిపించాయి. రోజుకు 100సార్లకుపైగా బాయ్‌ఫ్రెండ్ పేరును పలవరిస్తూ ఆమె ‘లవ్ బ్రెయిన్’ అనే సరికొత్త వ్యాధికి గురైంది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్సుకు చెందిన బాధితురాలి పేరు షావోయు. ప్రియురాలి మానసిక ప్రవర్తన ఆమె ప్రియుడిని దయనీయంగా మార్చిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. యూనివర్సిటీలో చదువుతుండగా షావోయూ ప్రియుడితో రిలేషన్‌షిప్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆమెలో అసాధారణ మార్పు మొదలైనట్టు వైద్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ప్రభాస్ రూ. 35 లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్ మారుతి
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ .. టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే