పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??

పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??

Phani CH

|

Updated on: Apr 24, 2024 | 5:50 PM

చాలామందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. కొంతమంది బెడ్‌కాఫీ పేరుతో నిద్ర లేస్తూనే టీ తాగుతారు. కొందరికైతే ఉదయాన్నే కడుపులో టీ పడనిదే ఆరోజంతా చాలా వెలితిగా ఉంటుంది. అంతగా ఎడిక్ట్‌ అయిపోతారు. కానీ ఇలా ఉదయాన్నే అంటే పరగడుపునే టీ తాగడం చాలా ప్రమాదకరం అంటున్నారు. నిపుణులు. ఖాళీ కడుపుతో టీ తాగితే కలిగే అనర్ధాలేమిటో చూద్దాం. పరగడుపునే టీ తాగితే జీర్ణక్రియకు సంబంధించిన ఆమ్లాలకు ఇబ్బంది కలుగుతుందట.

చాలామందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. కొంతమంది బెడ్‌కాఫీ పేరుతో నిద్ర లేస్తూనే టీ తాగుతారు. కొందరికైతే ఉదయాన్నే కడుపులో టీ పడనిదే ఆరోజంతా చాలా వెలితిగా ఉంటుంది. అంతగా ఎడిక్ట్‌ అయిపోతారు. కానీ ఇలా ఉదయాన్నే అంటే పరగడుపునే టీ తాగడం చాలా ప్రమాదకరం అంటున్నారు. నిపుణులు. ఖాళీ కడుపుతో టీ తాగితే కలిగే అనర్ధాలేమిటో చూద్దాం. పరగడుపునే టీ తాగితే జీర్ణక్రియకు సంబంధించిన ఆమ్లాలకు ఇబ్బంది కలుగుతుందట. దాంతో జీర్ణశక్తి మందగించి అజీర్ణానికి దారితీసుంది. చివరికి అది దీర్ఘకాలిక సమస్యగా పరిణమిస్తుందంటున్నారు నిపుణులు.ఉదయాన్నే టీ తాగడం వల్ల దానిలోని చక్కెర కారణంగా నోటిలో బాక్టీరియా ఫామ్‌ అవుతుంది. ఫలితంగా దంతాలపై ఉండే ఎనామిల్‌ పొర దెబ్బతింటుంది. ప్రతి వ్యక్తి సాధారణంగా 8 గంటలు నిద్రపోవాలి. ఈ సమయంలో శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. టీ తాగడం వల్ల ఆ సమస్య పెరిగి శరీరంలోని నీటిశాతం మరింత తగ్గిపోతుంది. పాలలో ఉండే ల్యాక్టోజ్‌ కారణంగా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్‌ రూ. 35 లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి

రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ .. టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. స్మగ్లింగ్ చేయటానికి ఇంకేం దొరకలేదారా ??

24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు

మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. ఏంది మావా ఇది