ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
కమ్మ సామాజికవర్గానికి సీట్ల కేటాయింపుపై స్వరం మార్చారు రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి. తాను ఈ జిల్లా ఆడబిడ్డను, నేను కమ్మ సామాజిక వర్గానికి చెంది వ్యక్తిని కాదా? అని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గానికి ఏమి చేయలేదనడం తప్పు అన్నారు ఆవిడ. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని అనడానికి వీల్లేదని చెప్పారు. తనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు.. తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు, రెండు కార్పొరేషన్లు ఇచ్చారని తెలిపారు.
కమ్మ సామాజికవర్గానికి సీట్ల కేటాయింపుపై స్వరం మార్చారు రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి. తాను ఈ జిల్లా ఆడబిడ్డను, నేను కమ్మ సామాజిక వర్గానికి చెంది వ్యక్తిని కాదా? అని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గానికి ఏమి చేయలేదనడం తప్పు అన్నారు ఆవిడ. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని అనడానికి వీల్లేదని చెప్పారు. తనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు.. తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు, రెండు కార్పొరేషన్లు ఇచ్చారని తెలిపారు. ఏ సామాజికవర్గానికైనా ఇంతకంటే ఏం ఇస్తారు? అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలంటే.. ఖమ్మమే కాదు రాష్ట్రంలో చాలా నియోజక వర్గాలు ఉన్నాయన్నారు. ఇదే రేణుక చౌదరి.. గతంలో కమ్మ సామాజికవర్గానికి సంబంధించి హాట్‌హాట్ కామెంట్స్‌చేశారు. ఖమ్మంలో కమ్మవారికే సీటివ్వాలనీ.. 8అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు తమ వర్గానికి కేటాయించాలనీ హైకమాండ్‌ను డిమాండ్ చేశారు. గతంలో కమ్మ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందంటూ అనేక వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

