AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iswarya Menon: ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్..

తమిళ, తెలుగు. మలయాళ చిత్రాల్లో కథానాయకిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యా మీనన్. తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన ఈ వయ్యారి తన అందంతో కుర్రకారు మనసు దోచేసింది. చేసింది తక్కువ సినిమాలైన మంచి క్రేజ్ ఉంది ఈ వయ్యారి. తాజా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. చీరలో ఈ ముద్దుగుమ్మను చుసిన కుర్రాళ్లు ఆ ఫోటోలను కాస్త వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.

Prudvi Battula
|

Updated on: Apr 25, 2024 | 9:48 PM

Share
8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్ లో జన్మించింది అందాల తార ఐశ్వర్య మీనన్. ఈమె కుటుంబం కేరళలోని చేందమంగళని చెందినది. తమిళనాడులోని ఈరోడ్‌లో వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ బ్యూటీ. బాలాజీ మోహన్ దర్శకత్వంలో కధలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.

2 / 5
తర్వాత తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం యాపిల్ పెన్నేలో తొలిసారిగా కోమలవల్లి అనే పేరుతో కథానాయకిగా నటించింది. 2013లో M.S రమేష్ దర్శకత్వంలో దావ‌స‌ల‌ అనే చిత్రంలో కథానాయకిగా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.

3 / 5
ఐశ్వర్య మీనన్ మాన్‌సూన్ మ్యాంగోస్‌ అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 2023లో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం స్పైలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ మూవీలో నటించింది ఈ భామ.

4 / 5
ప్రస్తుతం తెలుగు యంగ్ హీరో కార్తియకకి జోడిగా భజే వాయు వేగం అనే చిత్రంలో నటిస్తుంది. తెలుగులో ఈ వయ్యారి మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవడం ఖాయం.

5 / 5
Follow Us
పుల్లపుల్లగా కారకారంగా పల్లెటూరి స్టైల్ చింతచిగురు చికెన్

అపరాజిత పూలు, అవిసె గింజలతో గ్లోయింగ్ స్కిన్.. బ్యూటీ చిట్కాలు

వాడిని బతకనీయద్దు.. లక్ష్మి చెప్పింది ఇదే!

టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ వార్నింగ్
టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ వార్నింగ్
నకిలీ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌కు ఎందుకంత కడుపునొప్పి..?

ఖరీదైన ఎరువులు వద్దు..ఉల్లిపాయ పొట్టుతోనే మొక్కలకు అద్భుతమైన పోషణ

డెబిట్ కార్డ్ లేకుండా UPI PINను సెట్ చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!

ఐపీఎల్ వేలంలో పాకిస్తాన్ ప్లేయర్.. వీడి ప్లాన్ మామూలుగా లేదు

మేఘాలయ, అసోం అందాలు చూడాలనుకుంటున్నారా? విశాఖపట్నం నుంచి 8 రోజులు

తండ్రయిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్