TS Gurukula Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! గురుకుల పాఠశాలల్లో టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏయే జిల్లాల్లో..

తెలంగాణ దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో (TS Gurukula schools).. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, ఎస్‌జీబీటీ, వార్డెన్ తదితర పోస్టుల (TGT, SGBT Posts) భర్తీకి అర్హులైన..

TS Gurukula Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! గురుకుల పాఠశాలల్లో టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏయే జిల్లాల్లో..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 07, 2022 | 9:15 AM

TS Gurukula Schools Teaching Recruitment 2022: తెలంగాణ దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో (TS Gurukula schools).. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, ఎస్‌జీబీటీ, వార్డెన్ తదితర పోస్టుల (TGT, SGBT Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు.. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాలలు, కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్‌లోని ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాల్లో పని చేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 42

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ట్రెయిన్‌డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు: 15
  • ఎస్‌జీబీటీ టీటీచర్ పోస్టులు: 15
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు: 2
  • వార్డెన్ పోస్టులు: 10

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్లకు మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, స్పెషల్ డీఈడీ (హెచ్‌హెచ్‌/వీహెచ్‌), స్పెషల్ బీఈడీ(వీహెచ్‌/హెచ్‌హెచ్‌), ఎంఏ (సోషల్ వర్క్/సోషియాలజీ), డీపీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లీష్‌ మీడియంలో బోధన నైపుణ్యాలున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రిటైర్ అయిన టీచర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: wdsc2021recruitment@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: జులై 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?