TTWREIS Admissions 2022: తెలంగాణ గిరిజన గురుకుల స్పోర్ట్స్‌ పాఠశాలల్లో 5వతరగతి ప్రవేశాలు.. రేపే ఆఖరు..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TTWREIS).. 2022-2023 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోనున్న రెండు క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు..

TTWREIS Admissions 2022: తెలంగాణ గిరిజన గురుకుల స్పోర్ట్స్‌ పాఠశాలల్లో 5వతరగతి ప్రవేశాలు.. రేపే ఆఖరు..
Ttwreis
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 06, 2022 | 1:41 PM

TTWREIS 5th class admissions 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TTWREIS).. 2022-2023 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోనున్న రెండు క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏటూరునాగారం స్పోర్ట్స్‌ స్కూల్‌, చేగుంట స్పోర్ట్స్‌ స్కూల్లలో మొత్తం 80 సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. శారీరకంగా బలంగా ఉండి, నాలుగో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు (బాలబాలికలు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐతే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లోనైతే రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే 1.5 లక్షలకు మించరాదు. ఆసక్తి కలిగిన విద్యార్ధుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే విద్యార్ధులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు. ఇతర పూర్తి వివరాలకు 9121174434 / 9121333472 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?