Sim Card New Rules: కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటికే సిమ్ కార్డు.! వివరాలివే..

Sim Card Door Delivery: సాధారణంగా మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేయాలంటే.. సమీప స్టోర్‌కు వెళ్లి ఆధార్ కార్డు అథెంటికేషన్ చేసి, డీటెయిల్స్ నమోదు..

Sim Card New Rules: కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటికే సిమ్ కార్డు.! వివరాలివే..
Sim Card
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:14 PM

సాధారణంగా మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేయాలంటే.. సమీప స్టోర్‌కు వెళ్లి ఆధార్ కార్డు అథెంటికేషన్ చేసి, డీటెయిల్స్ నమోదు చేసిన తర్వాత సిమ్ కార్డును పొందగలం. అయితే ఇకపై ఈ ప్రక్రియను టెలికాం శాఖ(డాట్) మరింత సులభతరం చేసింది. ఇకపై కొత్త సిమ్ కార్డు పొందాలంటే స్టోర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదని.. ఇంటి నుంచే కొనుగోలు చేసుకోవచ్చునని కస్టమర్లకు సూచించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఈ మేరకు టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సిమ్ కార్డు కొనుగోలు చేసుకోవాలనుకున్న కస్టమర్లు టెలికాం ఆపరేట్లర్ల వెబ్‌సైట్‌లో కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఆధార్ లేదా డిజిలాకర్ యాప్‌లో ఉన్న డాక్యూమెంట్స్ ఆధారంగా, ఈ-కేవైసీ సమర్పించి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకుంటే.. కొరియర్ ద్వారా ఇంటికే సిమ్ కార్డు వచ్చేస్తుంది. అయితే ఈ-కేవైసీ సర్వీసులను వినియోగించుకున్నందుకు గానూ కస్టమర్లు రూ. 1 చెల్లించాల్సి ఉంటుందని డాట్ తెలిపింది.

అటు కస్టమర్లు పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ-పెయిడ్‌కు మారాలన్నా, ప్రీ-పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మరాలన్నా కూడా ఆన్‌లైన్ నుంచే చేసుకోవచ్చు. కోవిడ్ కారణంగా కాంటాక్ట్ రహిత సర్వీసులు అవసరం ఏర్పడటంతో డాట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ సౌకర్యం కొత్త సబ్‌స్క్రయిబర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండొచ్చునని డాట్ స్పష్టం చేసింది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

Latest Articles
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా