Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్
ప్రస్తుతం అట్లీతో బన్నీ సినిమా తర్వాత, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'AA23' రానుంది. దీని గ్లింప్స్ రికార్డు సృష్టించగా, తాజాగా లోకేశ్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ₹75 కోట్ల రెమ్యునరేషన్, లాభాల్లో 1% వాటా ఆఫర్ చేసినట్లు వార్త లీకైంది. ఈ భారీ డీల్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది. అధికారిక ధృవీకరణ లేకున్నా, ఈ వార్త ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతోంది.
ఎట్ ప్రజెంట్ అట్లీ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్న బన్నీ.. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నాడు. AA 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయేఈ సినిమా నుంచి.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ సెన్సేషన్‌గా మారింది. రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. AA23 సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు.. మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ న్యూస్… బన్నీ సినిమా కోసం.. లోకేష్‌కు ఏకంగా 75కోట్లు రెమ్యునరేషన్‌తో పాటు.. లాభాల్లో ఒక శాతం వాటా కూడా చెల్లించనున్నారట మైత్రీ మేకర్స్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. AA23 బ్లాక్‌బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ డీల్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినా.. లీక్ అయిన ఈ ఇన్ఫో మాత్రం ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్
డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా
Mahesh Babu: అల్లు అర్జున్ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

