Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఏంటో తెలుసా..?

Fixed Deposit: భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతారు. తమ డబ్బులు ఎక్కడ

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఏంటో తెలుసా..?
Fd New Rates
Follow us

|

Updated on: Sep 22, 2021 | 3:25 PM

Fixed Deposit: భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతారు. తమ డబ్బులు ఎక్కడ పెట్టుబడిపెడితే భద్రంగా ఉంటాయో ఆరా తీస్తూ ఉంటారు. చాలామంది బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఎందుకుంటే ప్రభుత్వ నుంచి సెక్యూరిటీ, మంచి రాబడి వస్తోందని నమ్ముతారు. అయితే అన్ని బ్యాంకులు వడ్డీలు ఒకే విధంగా చెల్లించవు. కొన్ని బ్యాంకులు అధికంగా వడ్డీ చెల్లిస్తాయి. 5 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ బ్యాంకులో ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు FD చేస్తే మీకు 5.30 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తోంది. అంటే వారికి 5.80 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ రేటు జనవరి 1, 2021 నుంచి అందుబాటులో ఉంది.

2. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల తన FD రేటును మార్చింది. ప్రస్తుతం బ్యాంక్ 3 నుంచి 5 సంవత్సరాల వరకు FD ప్లాన్‌లపై 5.25 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వడ్డీని చెల్లిస్తారు.

3. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మాట్లాడితే.. 3 నుంచి 5 సంవత్సరాల వరకు కస్టమర్‌లకు 5.25 శాతం వడ్డీని ఇస్తోంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేటు 16 నవంబర్ 2020 నుంచి వర్తిస్తుంది.

4 HDFC బ్యాంక్ HDFC బ్యాంక్ 21 మే 2021న తన వడ్డీ రేటును మార్చింది. ప్రస్తుతం బ్యాంక్ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు FD ప్లాన్‌లపై 5.30 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు ఈ రేటు 5.80 శాతం ఉంది.

Viral Video: రెండు పులుల మధ్య భీకరపోరు చూస్తే WWE ఫైట్‌ కూడా పనికిరాదు..

Crime News: మద్యం బిల్లు రూ.300 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ.. తీవ్ర గాయాలతో ఒకరు మృతి !

Tirumala Tirupati Temple: అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అయితే ఈ సారి మాత్రం..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!