AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంబోతు మృతితో తల్లడిల్లిన గ్రామం.. ఊరంతా కదిలి.. కన్నీటి పర్యంతం!

మన కుటుంబ సభ్యులు, ఆప్తులు మరణిస్తే చాలా బాధ పడతాం. వారితో ఉన్న అనుబంధం, జ్ఞాపకాల గుర్తుకు తెచ్చుకుని.. ఆ బాధతో కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాం. కొందరిని మరిచిపోలేని మమకారం ఉంటుంది. తాజాగా ఓ గ్రామంలో ఆంబోతు మరణిస్తే ఊరంతా కదిలింది. ఆంబోతు మృతిని తట్టుకోలేక మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఆంబోతు మృతితో తల్లడిల్లిన గ్రామం.. ఊరంతా కదిలి.. కన్నీటి పర్యంతం!
Grand Funeral To Bull
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Apr 16, 2025 | 5:18 PM

మన కుటుంబ సభ్యులు, ఆప్తులు మరణిస్తే చాలా బాధ పడతాం. వారితో ఉన్న అనుబంధం, జ్ఞాపకాల గుర్తుకు తెచ్చుకుని.. ఆ బాధతో కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాం. కొందరిని మరిచిపోలేని మమకారం ఉంటుంది. తాజాగా ఓ గ్రామంలో ఆంబోతు మరణిస్తే ఊరంతా కదిలింది. ఆంబోతు మృతిని తట్టుకోలేక మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. గ్రామస్తులు మొత్తం తరలివచ్చి, ఆంబోతుకు ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఆ గ్రామస్థులు తో అంతగా అనుబంధం ఉంది.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్ళపెంట గ్రామంలో ఆంబోతు ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామస్తులు దైవంగా భావించే ఆంబోతు ఎద్దు ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందటంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊరంతా ఏకమై తమతో మమేకమైన ఆంబోతు ఎద్దుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ట్రాక్టర్ ట్రక్కు పైకి ఆంబోతు మృతదేహాన్ని చేర్చి పసుపు కుంకుమ చల్లి ఊరంతా కలియ తిరుగూతూ మేళ తాళాలతో టపాసులు పేల్చుతూ అంతిమయాత్ర నిర్వహించారు. మహిళలు గ్రామస్తులు దేవుడి స్వరూపంగా భావించే ఆంబోతు ఎద్దు అంతుమ యాత్రలో పాల్గొని  కన్నీటి పర్వతం అయ్యారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. కానీ ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో..
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. కానీ ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో..
ఇన్వర్టర్ బాక్స్‌ నుంచి సౌండ్స్.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్..
ఇన్వర్టర్ బాక్స్‌ నుంచి సౌండ్స్.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్..
తైక్వాండోలో విద్యార్థుల సత్తా.. అభినందించిన చిన్నజీయర్ స్వామి
తైక్వాండోలో విద్యార్థుల సత్తా.. అభినందించిన చిన్నజీయర్ స్వామి
అది ఉండాలి.. ఇది ఉండాలి.. రెండు కావాలి అంటున్న దర్శకులు..
అది ఉండాలి.. ఇది ఉండాలి.. రెండు కావాలి అంటున్న దర్శకులు..
రక్తదానంతో క్యాన్సర్, గుండె జబ్బులు పరార్.. ఇంకా డయాబెటిస్ కూడా..
రక్తదానంతో క్యాన్సర్, గుండె జబ్బులు పరార్.. ఇంకా డయాబెటిస్ కూడా..
మే 21న మార్కెట్లో సందడి చేయనున్న టాటా మోటర్స్‌.. అదేంటో తెలుసా..?
మే 21న మార్కెట్లో సందడి చేయనున్న టాటా మోటర్స్‌.. అదేంటో తెలుసా..?
ఒంటరిగా చూస్తే గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
ఒంటరిగా చూస్తే గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
15 రోజుల పాటు నా యూరిన్‌ ను బీరులా తాగా: టాలీవుడ్ ప్రముఖ నటుడు
15 రోజుల పాటు నా యూరిన్‌ ను బీరులా తాగా: టాలీవుడ్ ప్రముఖ నటుడు
అవసరమైతే ఖాళీగా కూర్చుంటాం.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
అవసరమైతే ఖాళీగా కూర్చుంటాం.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
మేక రక్తం తింటున్నారా..? శరీరంలో జరిగే మార్పులేంటో తెలిస్తే..
మేక రక్తం తింటున్నారా..? శరీరంలో జరిగే మార్పులేంటో తెలిస్తే..