ఈ సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్, టెలికాం వ్యాపారాన్ని ఆయిల్-టు-కెమికల్ వ్యాపారం నుంచి వేరుచేసే అవకాశం ఉంది. దీని కోసం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో IPO తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం...
Jio Tariff Hike: రిలయన్స్ జియో టారిఫ్ పెంపు ధరలను పెంచింది. జియో ఫోన్ ధరను కంపెనీ 20 శాతం పెంచింది. దీనితో పాటు, కంపెనీ పరిచయ ఆఫర్‌ను కూడా నిలిపివేసింది..
JIo Network Down: రిలయన్స్ జియో కస్టమర్లు నెట్వర్క్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. రిలయన్స్ జియో నెట్వర్క్ డౌన్ కావటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Mukesh Ambani: ముకేష్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంత కాలంగా దూసుకుపోతోంది. ఇన్వెస్టర్లకు మంచి లాభాల పంట పండిస్తోంది. దీని వెనుక దాగిఉన్న అసలు కారణాలను ఇప్పుడు తెలుసుకోండి.
Jio Phone Next Exchange Offer: గత ఏడాదిఅక్టోబర్‌లో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.6,499 అందుబాటులో లభించనుంది. అయితే సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది.
OTT Plans: దేేశీయ టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు యూజర్లకు బంపరాఫర్ ప్రకటించాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ ను ఉచితంగా వీక్షించేందుకు వీలుగా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి.
Jio Q4 Results: పన్ను తర్వాత దాని స్వతంత్ర లాభంలో 24 శాతం పెరుగుదల కనిపించిందని రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికం..
Jio Postpaid Plans: వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్ సేవలు,
Postpaid Plans: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. డేటా కూడా ఎక్కువగా ఉపయోగించేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రీపెయిడ్ ప్లాన్స్‌నే కాకుండా పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి..
Jio Value Pack: కస్టమర్లను మరింతగా ఆకట్టకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ తన జియో కస్టమర్ల కోసం రోజు రోజుకి సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది