- Telugu News Photo Gallery Reliance jio 2gb daily data with unlimited calling here is the prepaid plans
Jio Recharge plans: జియో బంపర్ ప్లాన్.. తక్కువ ఖర్చుతో 2జీబీ డేటా ప్లాన్
దేశ టెలికాం రంగంలో జియో నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతోంది. తన చందాదారులకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు 5G సేవ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. జియో కంపెనీ మిడిల్ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. వాటిలో, రోజుకు 2GB డేటా ప్లాన్ అత్యంత ప్రాచుర్యం పొందింది. అందులో బెస్ట్ ప్లాన్స్ ఏంటో చూద్దాం..
Updated on: Jul 30, 2023 | 8:20 AM

దేశ టెలికాం రంగంలో జియో నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతోంది. తన చందాదారులకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు 5G సేవ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. జియో కంపెనీ మిడిల్ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. వాటిలో, రోజుకు 2GB డేటా ప్లాన్ అత్యంత ప్రాచుర్యం పొందింది. అందులో బెస్ట్ ప్లాన్స్ ఏంటో చూద్దాం.

రూ. 249: ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా ఉచితం. మొత్తంగా మీకు 46GB డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ ఆఫర్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. దీని వాలిడిటీ 23 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లను ఉచితంగా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

రూ. 299: ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా ఉచితం. మొత్తంగా మీకు 56GB డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ ఆఫర్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. దీని వాలిడిటీ 28 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లను ఉచితంగా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

రూ. 533: ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా కూడా ఉచితంగా లభిస్తుంది. మొత్తం 112జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. అపరిమిత కాలింగ్ ఆఫర్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. దీని వాలిడిటీ 56 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లను ఉచితంగా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

రూ. 719: ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా ఉచితం. మొత్తం 168GB డేటా అందుబాటులో ఉంటుంది. అపరిమిత కాలింగ్ ఆఫర్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. దీని వాలిడిటీ 84 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లను ఉచితంగా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

రూ. 749: ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా ఉచితం. మొత్తంగా మీకు 180జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ ఆఫర్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు. దీని వాలిడిటీ 90 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లను ఉచితంగా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.





























