Telugu News Photo Gallery Reliance Jio Bharat 4G phone sale in India via Amazon from August 28th know full details
Reliance Jio Bharat: రూ. 999 మాత్రమే.. జియో భారత్ 4జి ఫోన్ సేల్ ఎప్పటినుంచంటే.. కీలక అప్‌డేట్స్ మీకోసం..
Jio Bharat 4G sale in India via Amazon: రిలయన్స్ జియో ఇటీవల కేవలం రూ. 999 లకే 4జి ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ 4జి ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.