నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక నాగర్‌కర్నూల్ జిల్లాలోని తమ్మనపేటలో విజయ్ సొంత ఫామ్‌హౌస్‌లో గృహప్రవేశం చేశారు. సత్యనారాయణ వ్రతం నిర్వహించగా.. వారిని బంధువులు, స్నేహితులు, స్థానికుల డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఆ వివరాలు ఇలా.. ఓ సారి లుక్కేయండి.