ఇరాన్ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 80 డాలర్లకు చేరుకుంది. హార్ముజ్ జలసంధి మూసివేత, యుద్ధం వల్ల ముడిచమురు ధర 100 డాలర్లకు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దేశీయంగా లీటరు పెట్రోల్ ధర రూ.200 మార్కును తాకే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.