AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ రోజు నుంచి ఈ మూడు రాశుల వారి దశ తిరగడం పక్కా.. కూర్చొన్న చోటుకే డబ్బు

ఈ ఏడాది హోలీ పండగను మార్చి 4న అందరూ జరుపుకోనున్నారు.చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు రంగులు చల్లుకుంటూ సంతోషంగా జరుపుకుంటారు. అయితే, సమయంలో గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి శుభంగా ఉండనుంది. ఆ రాశుల వారు ఎవరంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 8:36 AM

Share

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, వీటి ప్రభావం అన్ని రాశుల వారి పైన పడనుంది. వారిలో మూడు రాశుల వారికీ అన్ని రకాలుగా మంచి జరగనుంది.

1 / 5
ముఖ్యంగా బుధుడు, సూర్యుడు ఒకే రాశిలో కలవడం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శక్తి వంతమైన యోగం ఏర్పడినప్పుడు 12 రాశుల వారి మీద ప్రభావం చూపనుంది. వారిలో మూడు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఈ సమయంలో మొదలు పెట్టిన పనులు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో ఆకస్మిక లాభాలు రావడంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. అలాగే, ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

3 / 5
మిథున రాశి: బుధాదిత్య రాజయోగం వలన మిథున రాశి వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కూర్చొన్న చోటుకే డబ్బు వస్తుంది. 
విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. ఈ సమయంలో డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. అలాగే, వైవాహిక జీవితం కూడా మారుతుంది. మీ భార్యతో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి: బుధాదిత్య రాజయోగం వలన మిథున రాశి వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కూర్చొన్న చోటుకే డబ్బు వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. ఈ సమయంలో డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. అలాగే, వైవాహిక జీవితం కూడా మారుతుంది. మీ భార్యతో సంతోషంగా గడుపుతారు.

4 / 5

సింహ రాశి: బుధాదిత్య రాజయోగం వలన మిథున సింహ రాశి వారు ఆర్థికంగా లాభ పడనున్నారు. అలాగే, అనుకోని విధంగా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సొంతగా తీసుకునే నిర్ణయాలలో మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర