విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ రిసెప్షన్ వేడుకలపై వారి టీమ్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 4న హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆహ్వానం లేనివారు రావొద్దని టీమ్ విజ్ఞప్తి చేసింది. అభిమానులు ఎక్కడున్నా దీవెనలు అందించాలని, పోలీసుల ఆంక్షల దృష్ట్యా వచ్చి ఇబ్బందులు పడవద్దని విరోష్ జంట కోరింది.