AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీపై జ్యోతిష్య నిపుణుల హెచ్చరిక.. ఆ సమయంలో ఈ పనులు చేస్తే ఇక అంతే సంగతి

ఈ సారి హోలికి ముందు గ్రహణం రావడంతో ప్రజల్లో రంగుల పండుగ జరుపుకోవాలా వద్దా అని సందేహిస్తున్నారు. అయితే, దీని గురించి జ్యోతిష్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ పండుగ ఒకవేళ జరుపుకుంటే ఎప్పుడు చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 9:13 AM

Share
ఈ ఏడాది హోలీ మార్చి 4 వ తేదీన జరుపుకోనున్నారు. అయితే, ఈ సారి ఇదే సమయంలో చంద్ర గ్రహణం కూడా ఏర్పడనుంది. 
ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు.

ఈ ఏడాది హోలీ మార్చి 4 వ తేదీన జరుపుకోనున్నారు. అయితే, ఈ సారి ఇదే సమయంలో చంద్ర గ్రహణం కూడా ఏర్పడనుంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు.

1 / 5
పౌర్ణమి రోజే ఈ  గ్రహణం ఏర్పడటంతో చాలా మందిలో భయం, ఒక రకమైన టెన్షన్  కనిపిస్తున్నాయి. హోలీకి ముందే చంద్ర గ్రహణం ఉండటంతో మరి హోలీ చేసుకోవచ్చా? లేక చేసుకోకూడదా అనేది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న లాగా ఉంది. దీని గురించి జ్యోతిష్య నిపుణులు కీలక సూచనలు వెల్లడించారు.

2 / 5

ఈ రోజు చంద్ర గ్రహణం అయితే ఈ రోజున కొందరు హోలీ ఆడటానికి రెడీగా ఉన్నారు. ఈ సమయంలోనే జ్యోతిష్య నిపుణులు ముఖ్య విషయాలను చెప్పారు. గ్రహణం పట్టే సమయంలో  రంగులు ఒకరి మీద ఒకరు వేసుకోవడం, పండుగ జరుపుకోవద్దని చెబుతున్నారు.

3 / 5
అలాగే, ఈ సమయంలో  దేవుని మంత్రజపం చేయడం మంచిదని తెలిపారు. అలా కాదని ఈ రోజు హోలీని జరుపుకుంటూ మీ జీవితంలో అనుకోని చిక్కుల్లో పడతారని చెబుతున్నారు. అలాగే, నెగటివ్ ఎనర్జీ మిమల్ని ఇబ్బంది పెడుతుంది జ్యోతిష్యులు చెబుతున్నారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
హోలీపై జ్యోతిష్య నిపుణుల హెచ్చరిక.. ఆ సమయంలో ఇవి అస్సలు చేయొద్దు

అప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు రీఎంట్రీ..

భక్తులకు అలర్ట్‌.. శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత.. ఏమైందంటే..

గ్రహణానికే సవాల్.. అన్నీ గుళ్లు మూసినా తెరిచే ఉండే ఈ ఆలయం..

ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్‌ డెలివరీ .. అరుదైన ఘటన

ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

చిన్న మష్రూమ్‌లో పెద్ద లాభాలు… బటన్ మష్రూమ్స్ ప్రత్యేకత

మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. అప్పటి వరకు వైన్స్‌లు, బార్లు బంద్!

చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

ఇది ట్రైలరే.. 24 గంటల్లో 128 డాలర్లు పెరిగిన బంగారం.. వెండిపై..