AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో చూస్తే అవాక్కే..

ప్రకృతిలో అప్పుడప్పుడు మనం నమ్మలేని వింతలు జరుగుతుంటాయి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అలాంటి ఒక అరుదైన దృశ్యం వెలుగుచూసింది. కళ్లు లేవు.. ముక్కు అసలే లేదు.. కానీ ఆ మేకపిల్ల శ్వాస తీసుకుంటోంది. హాయిగా పాలు తాగుతోంది.. ఈ వింత జీవిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు..? దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Telangana: బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో చూస్తే అవాక్కే..
Goat Kid Born Without Eyes And Nose
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 11:11 AM

Share

ప్రకృతి వైపరీత్యమో లేక జన్యుపరమైన లోపమో తెలియదు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కళ్లు, ముక్కు లేకుండా కేవలం నోరు, చెవులతో ఒక మేకపిల్ల జన్మించడం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఆ వింత జీవిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. టేకులపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కురుస సుబ్బయ్య అనే రైతు ఇంట్లో ఈ వింత చోటుచేసుకుంది. ఆయన పెంచుకుంటున్న మేక ఒక పిల్లన జన్మనివ్వగా, అది చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ మేకపిల్లకు ముఖం మీద కళ్లు లేవు, గాలి పీల్చుకోవడానికి ముక్కు కూడా లేదు. కేవలం నోరు, చెవులు మాత్రమే ఉన్నాయి.

నోటితోనే శ్వాస.. తల్లి వద్ద పాలు

సాధారణంగా ఇలాంటి లోపాలతో పుట్టే జీవులు ఎక్కువ కాలం బ్రతకడం కష్టం. కానీ ఈ మేకపిల్ల మాత్రం ఆశ్చర్యకరంగా ఆరోగ్యంగానే ఉంది. ముక్కు లేకపోవడంతో ఆ మేకపిల్ల తన నోటి ద్వారానే గాలి పీల్చుకుంటోంది. ఎంతో చురుగ్గా ఉంటూ తన తల్లి వద్ద పాలు తాగుతుండటం విశేషం. ఈ వింత మేకపిల్ల వార్త దావాగ్నంలా వ్యాపించడంతో కిష్టారం గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా తరలివస్తున్నారు. ఇదేం వింత రా నాయనా అని కొందరు ఆశ్చర్యపోతుంటే, ఇది దైవ లీల అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వింత మేకపిల్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్