అయితే ఇలాంటి చిత్రాలను చూసిన తర్వాత ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం అటువంటి ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షలతో నిండి ఉంది.
అందుకే ఎప్పుడూ కూడా ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో మాత్రం వాటన్నింటికి భిన్నం. ఎందుకంటే ఇందులో మీ మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది.
Optical illusion: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూ ఉంటుంది. వీటిలో సమాచారాన్ని అందించేవి కొన్ని అయితే మనలోని నైపుణ్యాలను పెంచేవి మరికొన్ని...
ఫోటో పజిల్స్‌ను ఈ మధ్య చాలామంది ఇష్టపడుతున్నారు. ఫోటో పజిల్స్ మన మెదడును చురుగ్గా చేయడమే కాదు.. మన ఐ పవర్ ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పేస్తాయి. తాజాగా మీ కోసం ఓ క్రేజీ ఫజిల్...