AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఈ ఫోటోలో 12 పదాలు ఎక్కడున్నాయో కనిపెట్టగలరా.? 20 సెకెన్లే టైం..!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి మ్యాజిక్ పజిల్స్ లాంటివి. లేని వాటిని ఉన్నట్టు.. ఉన్న వాటిని లేనట్టు చూసేలా చేస్తాయి. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన నాటి నుంచి.. ఈ సోషల్ మీడియాలో మన మెదడుకు సవాల్ విసిరే వివిధ రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎన్నో పుట్టుకొచ్చాయి.

Viral: ఈ ఫోటోలో 12 పదాలు ఎక్కడున్నాయో కనిపెట్టగలరా.? 20 సెకెన్లే టైం..!
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Dec 13, 2023 | 3:12 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి మ్యాజిక్ పజిల్స్ లాంటివి. లేని వాటిని ఉన్నట్టు.. ఉన్న వాటిని లేనట్టు చూసేలా చేస్తాయి. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన నాటి నుంచి.. ఈ సోషల్ మీడియాలో మన మెదడుకు సవాల్ విసిరే వివిధ రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. నువ్వు మేధావి అయినా.. మందబుద్ధివైనా.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు విసిరే సవాల్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమనే చెప్పాలి. వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టాలంటే.. మీ బుర్రకు, మీ కళ్లకు సరిగ్గా పని చెప్పాలి. మరి లేట్ ఎందుకు మీకు పజిల్స్ అంటే ఇష్టమైతే.? తరచూ ఏదొక పజిల్‌ను ఓ పట్టు పట్టేస్తుంటే..! కొంచెం మీ ఐక్యూకి పని చెప్పండి.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో సాల్వ్ చేసేయండి..

పైన పేర్కొన్న ఫోటోను చూశారా.! చుట్టూ కొండలు.. మధ్యలో జలజలా పారుతున్న సెలయేరు.. పైన మబ్బులు.. వర్షం తుంపర్ల.. ఇలా ఆ ఫోటోలోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది కదూ.. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.? అక్కడే 12 పదాలు దాగున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి. మీ దగ్గరున్న టైం 20 సెకన్లు.. మేధావులైతే ఆలోపు కనిపెట్టేయండి చూద్దాం. ఫోటోను తీక్షణంగా పరిశీలిస్తే.. సమాధానాన్ని కనిపెట్టొచ్చు. ఈ పజిల్ సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి మీ విషయమేమిటి.? ఎంత వెతికినా ఆన్సర్ దొరక్కపోతే.. కింద ట్వీట్ చూడండి..

సమాధానం:

– Healthy – Satisfy – Performance – Hydrate – Drink – Focus – Productivity – Concentrate – Revive – Quench – Refresh – Dehydrated

Follow Us
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..