ఒకే రాశిలో సూర్య, చంద్రుల కలయిక.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు
జ్యోతిష్యశాస్త్రంలో సూర్య చంద్రులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక ప్రస్తుతంసూర్యుడు మేష రాశిలో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రుడు కూడా మేషరాశలోకి ప్రవేశించబోతున్నాడు. ఇలా ఒకే రాశిలో సూర్య,చంద్రుల కలయికతో ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అంతే కాకుండా వీరు ఏపని చేసినా చేతి నిండా డబ్బే డబ్బు ఉంటుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5