మామిడి పండుతో కలిపి ఇవి తింటున్నారా..? అయితే, మీ ఆరోగ్యం డేంజర్ జోన్‌లో పడ్డట్లే..
వేసవి మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ రుచికరమైన పండ్లను ఆస్వాదించడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. మామిడి పండును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చాలా మందికి మామిడి పండు రోటీ, పూరీతో తినడానికి ఇష్టపడతారు. కానీ, మామిడి పండుతో కలిపి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తినటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీజనల్‌ఫ్రూట్ మామిడి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, పొరపాటున కూడా మామిడి పండుతో కలిపి తినకూడని పదార్థలేంటో చూద్దామా...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
