హోలీ స్పెషల్.. తియ్య తియ్యని బాద్ షా.. ఇంట్లో ఇలా చేయండి!
హోలీ పండుగ వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలా మంది ఇంటిలో రక రకాల వంటకాలు ప్రిపేర్ చేస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది ఇష్టపడే స్వీట్స్‌లో బాద్ షా ముందుంటుంది. అయితే ఈ హోలీ పండుగ బాద్ షాతో మీరు తియ్యని వేడుక చేసుకోవాలి అనుకుంటున్నారా? దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
