త్వరగా నిద్ర పట్టాలి అంటే ఏం చేయాలో తెలుసా?

Samatha

16 April 2026

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరు అయితే సరైన సమయానికి నిద్రపోయి, ఉదయాన్నే నిద్రలేస్తారో వారి ఆరోగ్యం బాగున్నట్లే.

నిద్ర

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం వలన సరిగ్గా నిద్ర పోవడం లేదు.

సోషల్ మీడియా

అయితే రాత్రి సమయంలో త్వరగా నిద్రపట్టాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చిట్కాలు

చాలా మంది టీవీ, స్మార్ట్ ఫోన్‌కు ఎక్కువగా అడక్ట్ అయ్యారు. అయితే త్వరగా నిద్రపోవాలి అంటే తప్పకుండా స్క్రీన్ టైమ్ తగ్గించాలి.

స్క్రీన్ టైమ్ తగ్గించడం

అంతే కాకుండా పడుకునే గది విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

గది వాతావరణం

పడుకునే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం చాలా మంచిది. దీని వలన చాలా త్వరగా నిద్రపడుతుంది.

గోరు వెచ్చటి నీటితో స్నానం

పడుకునే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం చాలా మంచిది. దీని వలన చాలా త్వరగా నిద్రపడుతుంది.

టీ , కాఫీలు

అదే విధంగా ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి.  అలాగే పడుకునే ముందు పుస్తకం వంటిది చదవడం కూడా మంచిది.

ఒకే సమయానికి నిద్రపోవడం