సూర్యుడి భగ భగలను కూడా తట్టుకొని పెరిగే అందమైన పూల మొక్కలు ఇవే!
Samatha
13 April 2026
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా రకాల మొక్కలు వాడిపోతుంటాయి. ఒకప్పుడు బాగా పూసిన పూల చెట్లు కూడా ఇప్పుడు వాడిపోతుంటాయి.
సమ్మర్
అయితే సమ్మర్‌లో కూడా కొన్ని రకాల చెట్లు విపరీతంగా పూలు పూస్తాయంట. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.
పూలు పూయడం
మల్లె చెట్టు సమ్మర్‌లో ఎండ వేడిని కూడా తట్టుకొని ఎక్కువ పూలను పూస్తుందంట. వీటిని ఇంటిలో సులభంగా పెంచుకో
వచ్చు.
మల్లెచెట్టు
సమ్మర్‌లో బంతి పూలు కూడా విపరీతంగా పూస్తాయి. కానీ వీటికి తప్పకుండా రోజూ నీటిని అందించాలి.
బంతి
మందార మొక్క వేడి ఎక్కువగా ఉన్న చోట కూడా వేపుగా పెరిగి , చెట్టునిండా పూలను ఇస్తుందంట.
మందారం పూలు
కాగితం పూలు, వీటిని కొంత మంది జాజిపూలు అని కూడా అంటారు. ఈ పూలు కూడా సమ్మర్‌లో విపరీతంగా పూస్తాయి.
కాగితం పూలు
గడ్డి గులాబీలు, పోర్టులాగా , ఈ పూలు కూడా సమ్మర్‌లో కూడా వేడిని తట్టుకొని మరి ఎక్కువ పూలు పూస్తాయి.
గడ్డి గులాబీలు
కనకాంబరాలు, ఈ మొక్క కూడా సూర్యరశ్మిని తట్టుకొని, సమ్మర్‌లో ఎక్కువ పూలను పూస్తుందంట. తట్టుకొని మరి ఎక్కువ పూలు పూస్తాయి.
కనకాంబరాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ తిన్న తర్వాత ఇవి తిన్నారో, మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు ఇవే.. భారత్లో ఎక్కడున్నాయంటే?
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!