చికెన్ తిన్న తర్వాత ఇవి తిన్నారో, మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
Samatha
09 April 2026
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది చికెన్‌ను చాలా ఇష్టంగా తింటుంటారు.
చికెన్
చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ మంచూరియా, ఇలా చికెన్‌తో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకొని చాలా ఇష్టంగా తింటుంటారు.
చికెన్ వంటకాలు
అయితే చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, చికెన్ తిన్న తర్వాత అస్సలే కొన్నిరకాల ఆహారపదార్థాలు తినకూడదంట, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
కొన్ని రకాల ఆహారపదార్థాలు
చాలా మంది చికెన్ తిన్న తర్వాత కాఫీ, టీ తాగుతుంటారు. కానీ చికెన్ తిన్న తర్వాత టీ, కాఫీలు తాగడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.
టీ, కాఫీలు
అలాగే చికెన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగకూడదంట. చికెన్ తిన్న తర్వాత పాలు తాగడం వలన జీర్ణ సమస్యలు వస్తాయంట.
పాలు
అదే విధంగా కొంత మంది చికెన్ తిన్న తర్వాత పండ్లు, జ్యూసులు తాగుతుంటారు. అయితే చికెన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పండ్లు తీసుకోవడం మంచిది కాదంట.
పండ్లు
ముఖ్యంగా చికెన్ తిన్న తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదంట. అలాగే చికెన్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్, చల్లటి నీళ్లు తాగడం వలన కూడా గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయంట.
సిట్రస్ ఫ్రూట్స్
అదే విధంగా చికెన్ తిన్న తర్వాత తేనె తీసుకోకూడదు. ఇది కడుపు సమస్యలను తీవ్రతరం చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలకు కారణం అవుతుందంట.