ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవే.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..

Samatha

13 April 2026

మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడి పండ్లు తింటారు.

మామిడి పండ్లు

అయితే ప్రపంచంలోనే కొన్నిరకాల మామిడి పండ్లు మంచి రుచిగా ఉండటమే కాకుండా అత్యంత ధరను కలిగి ఉన్నాయంట. ఇంతకీ అవి ఏవో చూసేద్దాం.

ఎక్కువ ధర

మియాజాకి మామిడి పండ్లు. వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ మామిడి పండ్లు ఒక్కదానికి రూ.200 నుంచి రూ.300ల వరకు ఉంటుందంట.

మియాజాకి

కేసర్ మామిడి పండు, మార్కెట్‌లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ మామిడి పండు ఒక్కదానికి రూ.150 నుంచి 200 ఉంటుందంట.

కేసర్ మామిడి పండు

అల్ఫోన్సో మామిడి, భారత దేశంలో లభించే చాలా రుచికరమైన మామిడి పండు, దీని ధర డజన్‌కు రూ700 నుంచి రూ.2000ల వరకు ఉంటుందంట.

అల్ఫోన్సో

తైయోనో తమగో మామిడి పండు, దీనిని ఎక్కువగా వేలంపాట వేసి అమ్ముతారంట. ఈ మామిడి పండ్ల జతకు రూ.3000ల పైనే ఉంటాయి.

తైయోనో తమగో మామిడి

నూర్జహాన్ మాంగో, మధ్యప్రదేశ్‌లో లభించే ఈ టేస్టీ మామిడి పండును నూర్జహాన్ మామిడి అంటారు. ఈ ఒక్క పండుకు రూ.500 నుంచి 1500ల వరకు ఉంటుందంట.

నూర్జహాన్ మాంగో

బొంబాయి గ్రీన్ మ్యాంగో, దీనిని ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో ఎక్కువగా పండిస్తారు. ఈ మాడి పండు ఒక్కదానికి రూ.500 ఉంటుందంట.

బొంబాయి గ్రీన్ మ్యాంగో